వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటక ప్లాంట్లో ఏడుగురు మృతి
బెంగుళూర్: కర్ణాటక రాష్ట్రంలో ఒక ఉక్కు కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
ఈ సంఘటన షిమోగా జిల్లాలోని భద్రావతిలోని ఒక ఉక్కు కర్మాగారంలో గురువారం సంభవించింది. ఈ ప్రమాదం ప్లాంట్ ఫర్నేస్లో ఈ పేలుడు సంభవించింది. ఈ కర్మాగారం చాలా పాతదని పోలీసు వర్గాలు చెప్పాయి. ఈవిషయంలో ఇంకా వివరాలు అందాల్సి వున్నది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!