• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుష్కరాలకు వెళ్తూ ప్రమాదానికి గురై.....

By Staff
|

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి పుష్కరాలకు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లాలోని గుంజులూరు గ్రామం వద్ద జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X