వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏర్పాట్లు చక్కగా చూడండి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పుష్కరాలఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారులకుఆదేశించారు. పారిశుద్ధ్యం, విద్యుత్‌ సరఫరా వంటివిషయాల్లో లోపాలు అధికంగా ఉన్నాయని వార్తలువస్తున్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండాచర్యలు తీసుకోవాలని గోదావరి పరివాహాక జిల్లాల కలెక్టర్లకుఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడు జిల్లాల అధికారులతోఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.భద్రచలంలో పూజారుల ధర్నాపై ఖమ్మం కలెక్టర్‌ తోచర్చించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పూజారులకుగానీ, భక్తులకు గానీ ఎవరికీ ఎటువంటిఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X