వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమల్లోకి వచ్చిన కొత్త వీసా విధానం
చెన్నై: అమెరికా కొత్త వీసా విధానం శుక్రవారంనుంచి అమల్లోకి వచ్చింది. ఇక నుంచి శాశ్వత వీసాలుండవు.అమెరికా మోజు అధికంగా కలిగిన భారతీయుల ఆశలకుఇది పెద్ద విఘాతం. కొత్త విధానం ప్రకారం ఏదేశంలోని వారైనా అమెరికా వీసా పొందాలంటే దౌత్యఅధికారి వద్దకు దశల వారీగా ఇంటర్వ్యూ నిమిత్తంవెళ్ళాల్సి ఉంటుంది.
9బై11 తర్వాత ఈ కొత్త విధానాన్నిప్రవేశపెట్టారు. 20 ఏళ్ళపై బడ్డవారు, 60లోపువారికి వీసాలు కావాలంటే..తగిన కారణం చూపాలి. ఆషామాషీగావీసాలు పొందే అవకాశం ఉండదు. అయితే, సాప్ట్ వేర్నిపుణులను, ఇతరులను వేధించబోమనిచెన్నై కాన్స్ లేట్ వర్గాలు తెలిపాయి. అన్నినిబంధనలు పాటించిన వారికి సమస్యేఉండదన్నారు.
Comments
Story first published: Friday, August 1, 2003, 23:53 [IST]