వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో మరో కుటుంబం ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: మరో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తిరుమలలో శనివారం వెలుగు చూసింది. ఇంతకు ముందుఒకే కుటుంబానికి చెందినవారు తిరుమలలో ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరుమలలోని ఒక సత్రంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.వీరు చెన్నైకి చెందినవారని వారన్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అయితే ఆత్మహత్యకుఅప్పుల బాధలు కారణం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతుకు ముందు ఆత్మహత్య చేసుకున్నవారు కూడా చెన్నైకి చెందినవారు కావడం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X