• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆదివారం పుష్కరాలకు జనసందోహం

By Staff
|

రాజమండ్రి: ఆదివారంసెలవు దినం కావడంతో గోదావరి పుష్కరాలకుపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రధాన స్నానఘట్టాలైన రాజమండ్రి, భద్రాది, కొవ్వూరు, ధర్మపురి, బాసరలు జనంతో కిటకిటలాడాయి.

ఇప్పటివరకు పుష్కారాలకు వచ్చిన భక్తుల్లో ఆదివారం నాడు వచ్చిన భక్తుల సంఖ్యే అధికమని అధికారులు తెలిపారు. రాజమండ్రిలో దాదాపు లక్షన్నర మంది భక్తులు ఆదివారంవిచ్చేయగా, భద్రాచలంలోనూ 80 వేల మంది భక్తులుహాజరయినట్లు అంచనా.

ఈ నెల 10 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు గోదావరి పరివాహాక జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలాల నుంచిపెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ప్రభుత్వంపెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఇందుకు కారణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X