• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్లమెంటులో సాఫ్ట్‌ డ్రింక్స్‌ నిషేధం

By Staff
|

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులకు సాఫ్ట్‌ డ్రింక్స్‌సర్వ్‌ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెప్సీ, కొకకోలా కంపెనీల సాఫ్ట్‌ డ్రింక్స్‌లో మోతాదుకు మంచి క్రిమిసంహారకాల రసాయనాలున్నాయని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం(సిఎస్‌ఇ) ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలోనూ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోవిక్రయించే 12 ప్రధాన కూల్‌ డ్రింక్‌లలో క్రిమిసంహారక రసాయనాలున్నాయని సిఎస్‌ఇ మంగళవారంనాడు ప్రకటించింది.కూల్‌ డ్రింక్‌లలో మోతాదుకు మించి క్రిమిసంహారక రసాయనాలున్నాయని సిఎస్‌ఇ అనేస్వచ్ఛంద సంస్థ తేల్చిన అంశాలపై బుధవారం లోక్‌సభలో కొద్దిసేపు చర్చ జరిగింది. పార్లమెంటులో కూల్‌ డ్రింక్‌లను నిషేధిస్తున్నట్లు ఫుడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ఇ. అహ్మద్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X