వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు ఆస్ట్రేలియా డాక్టరేట్‌ పట్టా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్‌విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో గౌరవించనుంది. రాజకీయ,విద్య, సామాజిక రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను చంద్రబాబుకు డాక్టరేట్‌ ప్రదానం చేయాలని ఆవిశ్వవిద్యాలయం నిర్ణయించింది.

ఈవిషయాన్ని తెలియజేస్తూ లా ట్రోబ్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌సైన్సెస్‌ రాజకీయ విభాగం ప్రొఫెసర్‌ రాబిన్‌ జెఫ్రీ చంద్రబాబుకు ఒక లేఖరాశారు. డాక్టరేట్‌ పట్టా తీసుకోవడానికి అంగీకరించవల్సిందిగా ఆయన చంద్రబాబునుకోరారు. భారతదేశానికి సంబంధించి లా ట్రోబ్‌విశ్వవిద్యాలయం అధ్యయనం చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X