• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

29 మందితో కూలిన హెలికాప్టర్‌

By Staff
|

ముంబాయి:చమురు, సహజ వాయువుల సంస్థ(ఒఎన్‌జిసి) హెలికాప్టర్‌ ముంబాయి సమీపంలో సముద్రంలో సోమవారంనాడు కూలిపోయింది. ఇందులో 29 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం సాగర్‌ కిరాన్‌ రిగ్‌ నుంచి బయలుదేరిన వెంటనే అది మధ్యాహ్నం గం.12.15 నిమిషాలకు కూలిపోయింది.

మొత్తం ప్రయాణికుల్లో 25 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు, కార్మికులు కాగా నలుగురు హెలికాప్టర్‌ సిబ్బంది. ఒఎన్‌జిసి ఉద్యోగుల్లో అధికారులు కూడా ఉన్నారు. ఈ హెలికాప్టర్‌ కూలిని సమాచారం అందిన వెంటనే రెండు హెలికాప్టర్లు సహాయచర్యలకు దిగాయి. ఈ హెలికాప్టర్‌ను మెస్కో నుంచి ఒఎన్‌జిసి కిరాయికి తీసుకుంది. హెలికాప్టర్‌ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రమాదానికి వాతావరణం సరిగా లేకపోవడం కాదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X