• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమస్య పరిష్కారం సులువే: డిఎస్‌

By Staff
|

న్యూఢిల్లీ: తెలంగాణ నినాదంపై పార్టీలో తలెత్తిన సమస్యను పరిష్కరించుకోవడంపెద్ద కష్టమేమీ కాదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమీటి నూతన అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఇక్కడికి వచ్చారు.

తనను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన శ్రీనివాస్‌విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ పిసిసిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న నలుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసినవిషయం తెలిసందే. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని శ్రీనివాస్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X