• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబును గద్దె దించండి: డిఎస్‌ పిలుపు

By Staff
|

హైదరాబాద్‌: ప్రజలనువిస్మరించి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏడాది లోగా గద్దె దించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు.

ప్రపంచబ్యాంకు బానిసలుగా తెలుగుదేశంవారు వ్యవహరిస్తున్నారని, తమ నాయకులను అటువంటివారు విమర్శించడానికిఅర్హులు కారని ఆయన అన్నారు. పార్టీలో అన్యులెవరికీస్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా చేసిన చంద్రబాబు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను గుమస్తాలను ఆయనఅవివేకానికి నిదర్శనమని శ్రీనివాస్‌ అన్నారు. బలహీనవర్గాలకు చెందిన తనను పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో ఈ వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతారనే భయంతో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X