వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడికి మిలిటెంట్ల విఫలయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్ము: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఒకసైనిక శిబిరంపై మిలిటెంట్లు విఫలయత్నం చేశారు.మిలిటెంట్ల దాడి ప్రయత్నాన్ని శుక్రవారం భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

గుర్తు తెలియని రెండు సాయుధ మిలిటెంట్‌ గ్రూపులు శుక్రవారం సాయంత్రం జంగ్లోట్‌ సైనిక శిబిరం ఎదురుగా గుట్టలపై కాల్పులు ప్రారంభించాయి. అది గమనించిన సైనికులు అప్రమత్తమై మిలిటెంట్లను తరిమి కొట్టారు. ఆ తర్వాత మిలిటెంట్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X