• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అధికారుల బదిలీలు ఆన్‌ లైన్లో: సీఎం

By Staff
|

హైదరాబాద్‌: ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, ఐ.ఎఫ్‌.ఎస్‌ వంటి ఉన్నతాధికారుల పనితీరు, బదిలీలవివరాలను ఎప్పటకప్పుడు ఆన్‌ లైన్‌ లో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వపాలనలో మరింత పారదర్శకతపెంచే చర్యలలో భాగంగా ఉన్నతాధికారుల పనితీరు సమాచారాన్ని ప్రజలకుఅందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆదివారంసెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ వెబ్‌ సైట్‌ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఐటిని సమర్ధంగా ఉంచుకొని ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

లోకాయుక్తా, తదితర రాజ్యాంగ సంస్థల సాయాన్నిఆఖరి మజిలీగా మాత్రమే ఉపయోగించుకుంటామన్నారు. వెబ్‌సైట్లలో ప్రతివారు పనితీరు, వివరాలను ఉంచడం వల్లే సగం అవినీతి తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X