వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళిచేసుకొన్న నటి పూజాభట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి పూజాభట్‌ ఒక హోటల్‌ వ్యాపారస్థుడినిపెళ్ళి చేసుకున్నారు. గోవాలోని ఓ ఆలయంలో శనివారం రాత్రి సంప్రదాయబద్దంగా జరిగినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపినట్లుపీటీఐ పేర్కొంది. ఈ వివాహానికి ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌హాజరుకాలేకపోయారు.

ఆమె తల్లి సమక్షంలో మునీర్‌ ముఖిజా అనే వ్యాపారస్థుడినివివాహామాడారు. పాప్‌ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా మారుతోన్న పూజాకు ఇది రెండోపెళ్ళి. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే 39 ఏళ్ళ మునీర్‌ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెలలుగా వారు డేటింగ్‌ చేసుకుంటున్నారని ఆ వర్గాలు చెప్పాయి.పెళ్ళి అయ్యాక కూడా పూజా తన నటనాజీవితాన్ని కొనసాగిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X