వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ భద్రత, కొనసాగుతోన్న నిమజ్జనం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మురళీ మనోహర్‌ జోషిపై అభియోగాలు నమోదు చేయాలనే రాయ్‌బరేలీ కోర్టు తీర్పుపై అలహాబాద్‌ హైకోర్టుస్టే ఇవ్వడం పట్ల భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. బాబ్రీ కూల్చివేత కేసు రాజకీయపరమైందని, ఈ కేసును రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కుంటామని ఆయన మంగళవారంవిలేకరులతో చెప్పారు.

బిజెపి నాయకులపైపెట్టిన ఈ కేసు తమకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ వస్తున్నామని, తమఅంచనాలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. లక్నో బెంచ్‌స్టే ఆర్డర్‌ వెలువడిన వెంటనే వెంకయ్యనాయుడు ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ వెంటనే జోషినికోరారు. బాబ్రీ కేసులో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోందని ఆయన గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X