వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరస్థులను కాపాడబోం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజకీయాల్లో నేరస్థులను తాము ప్రోత్సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీ (టిడిఎల్‌పి) సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు.

నేరాలను, అవినీతిని కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. నేరాలకు, అవినీతికి పాల్పడేవారు శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రతి సమస్యను, అంశాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌ను అసెంబ్లీలో సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన పార్టీ శాసనసభ్యులను కోరారు. అందరూ శాసనసభకు హాజరు కావాలని ఆయన సూచించారు. నేరస్థులను కాపాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X