• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్కామ్‌ను ఎత్తిచూపాం: వైయస్సార్‌

By Staff
|

హైదరాబాద్‌: స్టాంపుల కుంభకోణంపై తమ సభ్యులు సరిగానే మాట్లాడారని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కుంభకోణంపై తమ సభ్యులు తగిన విధంగా వ్యవహరించారని ఆయన మంగళవారంవిలేకరులతో అన్నారు.

చర్చ సందర్భంగా అధికార పార్టీవారే తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. తమ పార్టీలోస్వల్ప విభేదాలు ఉన్న మాట నిజమేనని, ఒక జాతీయ పార్టీలో అవి ఉండడం సహజమేనని ఆయన అన్నారు. ప్రతి కుంభకోణంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమేయం ఉన్నదనేదే తమ ఆరోపణ అని ఆయన అన్నారు. డబ్బులు సంపాదించుకోండని ముఖ్యమంత్రి తమ పార్టీని వదిలేశారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X