• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కృత్రిమ వర్షాలపై అసెంబ్లీలో హామీ

By Staff
|

హైదరాబాద్‌ఃమేఘమధనంపై అన్ని ఏర్పాట్లు చేశామని, అనంతపురంజిల్లాలో త్వరలో కృత్రిమ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం గురువారంఅసెంబ్లీలో హామీ ఇచ్చింది. అనంతపురంజిల్లాలో కృత్రిమ వర్షాలు కురిపించడంలో ప్రభుత్వంఅనాసక్తి చూపుతోందని, ఈ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు.కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలుచేశారు.

పోడియం సమీపంలోకివెళ్ళి నిరసన వ్యక్తం చేసినా వాయిదా తీర్మానానికిస్పీకరు అనుమతించలేదు. అనంతపురంజిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను వివరించడానికి ఆ జిల్లాకుచెందిన మంత్రి నిమ్మల కిష్టప్ప,తెలుగుదేశం శాసనసభ్యులు ప్రయత్నించారు. చాలా సేపు వాదోపవాదాల అనంతరంజిల్లాలో త్వరలో కృత్రిమ వర్షాలు కురిపిస్తామని ప్రభుత్వంహామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు శాంతించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X