• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

15 నుంచి అయోధ్య మార్చ్‌: విహెచ్‌పి

By Staff
|

హైదరాబాద్‌: వచ్చే నెల 15 నుంచి 17వ తేదీ వరకు అయోధ్య మార్చ్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లువిశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) సీనియర్‌ ఉపాధ్యక్షుడు గిరిరాజ్‌ కిశోర్‌ తెలిపారు. రామజన్మభూమిని తమకుఅప్పగించాలని కేంద్రాన్న డిమాండ్‌ చేస్తూ ఆ యాత్ర తలపెట్టినట్లు ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.

రామాలయ నిర్మాణానికి అయోధ్యలోనివివాదాస్పద స్థలాన్ని రామ్‌ న్యాస్‌కు అప్పగించేందుకు చట్టం తేవడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దేశంలో విభిన్న ప్రాంతాల నుంచి రెండు లక్షల మంది రామభక్తులు అయోధ్య మార్చ్‌ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. భారత ఆర్కియాలజికల్‌సర్వే తవ్వకాలు తమ వైఖరికి, వాదనకు మరింత బలం చేకూర్చాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X