• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేలుడు ఘటన..జరిగింది...ఇలా..

By Staff
|
  • సమయం 4 గంటలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గెస్ట్‌ హౌస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగించుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు.

  • 4 గంటల 5 నిమిషాలు: గెస్ట్‌ హౌస్‌ నుంచి ముఖ్యమంత్రి కాన్యాయ్‌ బయలుదేరింది.

  • 4 గంటల 25 నిమిషాలు: ఘాట్‌ రోడ్డులోని సీఎం కాన్యాయ్‌ మలుపు తిరగడం, మందుపాతర పేలడం.

  • కాసేపు అయోమయం. సెక్యురిటీ సిబ్బింది అరుపులు. దుమ్ము, ధూళితో కానరాని దృశ్యాలు. చివరికి సీఎం కారు గుర్తించిన సిబ్బింది చేరుకొని, నెమ్మదిగా చంద్రబాబును కారు నుంచి బయటికి లాగి, నెమ్మదిగా నడిపించుకుంటూ అప్పటికే సిద్దంగా ఉన్న ప్రత్యేక అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు.

  • వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రి వద్ద వేలాదిగా జనం.

  • ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చికిత్స పూర్తయింది. నడవగలుగుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X