వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం కాలర్ బోన్ ఫ్రాక్చర్
హైదరాబాద్ః తిరుమలమందుపాతర పేలుడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుడిభుజం కాలర్ ఎముకకు ఫ్రాక్చర్అయినట్టు తిరుపతిలోని స్విమ్స్ డాక్టర్లు ధృవీకరించారు. ఇటువంటిగాయం పూర్తిగా మానడానికి కనీసం ఆరు వారాలు పడుతుందనివారు చెప్పారు.
స్విమ్స్ లోప్రాధమిక చికిత్స అనంతరం ముఖ్యమంత్రినిహైదరాబాద్ తరలించారు. కాలర్ బోన్ ఫ్రాక్చర్చాలా సాధారణమైందని, భుజానికి కట్టు ఉన్నప్పటికీఆయన వచ్చే వారం నుంచి అధికారికకార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లుచెప్పారు.
Comments
Story first published: Wednesday, October 1, 2003, 23:53 [IST]