• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాన్వాయ్‌ లో జామర్లు లేవు

By Staff
|

హైదరాబాద్‌ః తిరుపతిలో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ లో బాంబు జామర్లులేవని, వీటిని హైదరాబాద్‌ నుంచి తీసుకెళ్ళలేదనిరాష్ట్రహోంశాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌చెప్పారు. తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌ లో వినాయకుడి గుడివద్ద సిఎం కారు నిదానంగా మలుపు తిరుగుతున్నప్పుడు క్లెమోర్‌ బాంబుపేలుళ్ళు జరిగాయని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కారులోనివెనుక భాగంలో పేలుళ్ళ తీవ్రత ఉందని,ముందు సీట్లో కూర్చోవడం వల్లనే ముఖ్యమంత్రిస్వల్ప గాయాలతో బయటపడ్డారని చిత్తూరు పోలీసుఅధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌మందుపాతర దాటడానికి కొన్ని నిముషాల ముందుఆయన భార్య భువనేశ్వరి అదే మార్గం గుండా తిరుమలవెళ్ళారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X