వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరీంనగర్‌ వద్ద రెండు మందుపాతరలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరీంనగర్‌సమీపంలో రెండు మందు పాతరలను సోమవారం పోలీసులుకనుగొన్నారు. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపైలోయర్‌ మానేరు డ్యాం పోలీసు స్టేషన్‌సమీపంలో కల్వర్టు కింద ఉన్న ఒక మందు పాతరను,మరికొంచెం దూరంలో ఉన్న మరో కల్వర్టుకింద ఇంకో మందు పాతరను వెలికి తీసినట్టులోయర్‌ మానేరు డ్యాం పోలీసు స్టేషన్‌ కుచెందిన సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ టి. మోహన్‌చెప్పారు.

నక్సలైట్లే ఈమందు పాతరలు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. జాతీయరహదారి పొడవునా మందు పాతరల అన్వేషణనుముమ్మరం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X