వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెన్సార్ బోర్డు చైర్మన్ అనుపమ్ ఖేర్
న్యూఢిల్లీఃకేంద్ర సెన్సార్ బోర్డు అధ్యక్షుడుగా ప్రముఖ నటుడుఅనుపమ్ ఖేర్ నియమితులయ్యారు. సెన్సార్ బోర్డుమార్గదర్శక సూత్రాలను సమీక్షించేందుకుటాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టుకేంద్ర ప్రభుత్వం బుధవారంప్రకటించింది. ప్రముఖ దర్శకుడు విజయ్ఆనంద్ రాజీనామా చేసిన ఏడాదిన్నర తర్వాతసెన్సార్ బోర్డు అధ్యక్ష పదవిని అనుపమ్ ఖేర్అలంకరించబోతున్నారు.
సెంట్రల్ బోర్డ్ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మార్గదర్శక సూత్రాలను 1991 తర్వాతసమీక్షించలేదని ఇందు కోసం టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రవిశంకరప్రసాద్ వెల్లడించారు.
Comments
Story first published: Wednesday, October 8, 2003, 23:53 [IST]