• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

By Staff
|

వరంగల్‌: వరంగల్‌ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) నాయకుడు పరుశురాములు బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. బావి వద్ద ఉన్న ఆయనను ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి చంపారు.

పరుశురాములు గతంలో సిపిఎంలో పని చేశారు. ఆయన సిపిఎంకు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్‌ జిల్లాస్టేషన్‌ ఘనాపూర్‌ మండలం ఇప్పాపూర్‌ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సిపిఎం కార్యకర్తలే పరుశరాములును హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X