వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌ ఐ పై ఆర్‌ పి సింగ్‌ దృష్టి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃజంటనగరాల్లో ఐఎస్‌ ఐ కార్యకలాపాలను, వైట్‌ కాలర్‌నేరాలను అరికట్టడమే తన తక్షణ కర్తవ్యాలనినగర పోలీసు కమిషనర్‌ గా నియమితులైన ఆర్‌ పి సింగ్‌అన్నారు. సోమవారం ఉదయం పదవీ బాధ్యతలుస్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

అంతకుముందు ఎం.వి కృష్ణారావు నుంచి ఆయన పదవీ బాధ్యతలుస్వీకరించారు. ఎంవి కృష్ణారావు నేషనల్‌హైవేస్‌ డైరెక్టర్‌ జనరల్‌ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఆర్‌ పి సింగ్‌నగర పోలీసు కమిషనర్‌ పదవి చేపట్టడంఇది రెండోసారి. ఇంతకు ముందు ఆయన ఆర్టీసి మేనేజింగ్‌డైరెక్టర్‌ గా పనిచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X