• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వం తప్పు చేసింది: కన్నాభిరన్‌

By Staff
|

హైదరాబాద్‌: నక్సలైట్‌ సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని పౌరహక్కుల నేత, ప్రముఖ న్యాయవాది కె.జి. కన్నాభిరన్‌ అన్నారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి పరామర్శించారు.

అభివృద్ధి అనేదిపేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించేదిగా ఉండాలని, అసమానతలను ఏ కొంత మేరకైనా నివారించేదిగా వుండాలని ఆయన ముఖ్యమంత్రిని కలిసిన అనంతరంవిలేకరులతో అన్నారు. నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు ఆయన తెలిపారు.ముఖ్యమంత్రిలో ఎవరి మీదా వ్యక్తిగత ఆగ్రహం ఉన్నట్లు కనిపించలేదని, మునుపటి కన్నా ముఖ్యమంత్రి ఔదార్యంగా కనిపించారని కన్నాభిరన్‌ ప్రశంసించారు. ముఖ్యమంత్రిపై దాడిని ఆయన ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X