• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు

By Staff
|

శ్రీకాకుళం: భారీ వర్షాలకుశ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారడంతో శుక్రవారం నుంచి ఈ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

జిల్లాలోని మూడు మండలాల్లో కొన్ని గ్రామాలు జలమయ్యాయి. గోడ కూలి ఒకరు మరణించారు. మందస మండలంలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X