పట్టాలు తప్పిన గుంటూరు ప్యాసింజర్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌ఃఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన మార్కుల కుంభకోణానికిసంబంధించి తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టుచేశారు. వీరిలో బోర్డు మాజీ కమిషనర్‌ పిఎ, మరో బోర్డు ఉద్యోగిఉన్నారు.

68 మంది ఇంటర్‌విద్యార్ధుల మార్కులను తారుమారు చేయడానికిప్రయత్నం జరిగింది. ఈ కుంభకోణంలో బోర్డు ఉద్యోగులుఇద్దరికి మాత్రమే ప్రమేయం ఉందని, మిగితావారంతా దళారులేనని నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌ పి సింగ్‌చెప్పారు. ఇంటర్‌ మార్కుల కుంభకోణానికి నిరసనగా వివిధవిద్యార్ధి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలునిర్వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి