మెడికల్‌ అడ్మిషన్ల పొడిగింపునకు సుప్రీం నో

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 27-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీః మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అడ్మిషన్లకుసెప్టెంబర్‌ 30 తేదీయే ఆఖరు గడువని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వైద్యవిద్యకు ఎంతో ముఖ్యమైనదని, అడ్మిషన్లలో ఆలస్యం ఈ చదువుల నాణ్యతను దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఈ తీర్పు ఫలితంగాసెప్టెంబర్‌ 30 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయని మెడికల్‌ డెంటల్‌ కళాశాలలుమిగులు సీట్లను నింపుకోడానికి వీలుండదు. జస్టివ్‌ రూమా పాల్‌, జస్టిస్‌ పివి రెడ్డిలతో కూడిన బెంచ్‌ ఈ తీర్పు ఇచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X