ఉత్తర కోస్తాకు తప్పిన ముప్పు

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 28-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడడంతో ఉత్తర కోస్తాకు ముప్పు తప్పింది. వాయుగుండం మంగళవారం సాయంత్రంవిశాఖపట్నం వద్ద తీరం దాటింది.

ఈ వాయుగుండం ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాలోవిస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖపట్నానికి 900 కిలోమీటర్ల దూరంలో సోమవారం కేంద్రీకృతమైన వాయుగుండం మంగళవారంనాడు బలహీనపడింది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోనిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి