ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 29-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి సానియామీర్జా ఆఫ్రో ఆసియన్‌ క్రీడల్లో తన విజయపరంపరను కొనసాగిస్తోంది.

సానియాతో పాటు మరో భారత క్రీడాకారిణి రుష్మి చక్రవర్తి టెన్నిస్‌ మహిళల విభాగంలోసెమీ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించిఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగినసెమీ ఫైనల్‌లో సానియా మీర్జా పిలిప్పైన్స్‌కు చెందిన జెరీనాఅరెవాలోను 6-4, 6-1 స్కోరుతో ఓడించింది. రుష్మీ ఇండోనేషియాకు చెందిన సాండీ గుముల్యాను 6-3, 2-6, 6-3 స్కోరుతో ఓడించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి