Home

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కేసీఆర్‌ అమెరికా పర్యటనరద్దు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుకె.చంద్రశేఖరరావు అమెరికా పర్యటన రద్దయింది. తెలంగాణకుచెందిన మేధావులు, విద్యావేత్తలతో కలిసిఆయన నవంబర్‌ 1 నుంచి అమెరికాలో పర్యటిస్తారని ఇంతకుముందుప్రకటించారు.

ఆయన పర్యటన వివరాలను కూడాఅమెరికాలోని తెలంగాణ ఫోరం విడుదలచేసింది. అయితే, ముందస్తు ఎన్నికల ఊహాగానాలనేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దుచేసుకున్నారు. నవంబర్‌ 1న తెలంగాణ విద్రోహదినోత్సవం జరిపేందుకు ఆయన సన్నాహాలుచేస్తున్నారు.

 

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X