వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూపతి, బొప్పన్నలకు డబుల్స్‌ టైటిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 30-10-03

హైదరాబాద్‌: ఆఫ్రో-ఏషియాన్‌ క్రీడల్లో మహేష్‌ భూపతి, రోహన్‌ బొప్పన్నలు టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు. గురువారం హైదరాబాద్‌ లో జరిగిన మెన్స్‌ టైటిల్స్‌ఫైనల్లో- భారత్‌ కే చెందిన సునీల్‌ సిపాయీ, వినోద్‌ శ్రీధర్‌ లపైవీరు 6-4, 3-6, 6-3 సెట్ల తేడాతో గెలుపొందారు. టెన్నిస్‌ లో ఇప్పటికే సానియాస్వర్ణం సాధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X