సానియా మీర్జాకు బంగారు పతకం

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: ఆఫ్రో-ఏషియన్‌గేమ్స్‌ టెన్నిస్‌ ఉమెన్‌ సింగిల్స్‌ లో సానియా మీర్జాస్వర్ణపతకం కైవసం చేసుకొంది. గురువారం జరిగినఫైనల్స్‌ లో భారత్‌ కే చెందిన రష్మీ చక్రవర్తిపైహైదరాబాద్‌ కు చెందిన సానియా మీర్జా 7-6, 7-3 తేడాతోవిజయం సాధించింది. ఇటీవల వింబుల్డన్‌గర్ల్స్‌ డబుల్స్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించినసానియా మంచి ఫామ్‌ లో ఉంది. సానియాకు స్వర్ణం, రష్మీకి రజతం లభించడంతో భారత్‌ పతకాలపట్టికలో ముందంజలో కొనసాగుతోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి