లాటరీల నిషేధంపై కసరత్తు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 30-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూఢిల్లీః లాటరీలనునిషేధించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ గాపరిశీలిస్తోంది. కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రివిజయ్‌ గోయల్‌ దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలనుసేకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడుతో ఇటీవల చర్చలుజరిపారు.

లాటరీల నిషేధం వల్లపేదల బతుకులు మెరుగుపడతాయి కాబట్టి వీటిని నిషేధించడానికి తమకు అభ్యంతరంలేదని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. సింగిల్‌నెంబర్‌ లాటరీలను ఇప్పటికే నిషేధించారు. కేరళరాష్ట్రంలో లాటరీ టకెట్లను వేలం వెర్రిగాకొనే అలవాటుంది.

 

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X