వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలన కోరండిః డిఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుమార్చిలోపు వచ్చే అవకాశం లేనందువల్లతెలుగుదేశం ఆపద్ధర్మ ప్రభుత్వం నైతికంగావ్యవహరించి రాష్ట్రపతి పాలనకు సిఫార్సుచేయాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ డిమాండ్‌చేశారు.

టిడిపి-బిజెపి కూటమినిఓడించడమే ధ్యేయంగా ఇతర పార్టీలతోకాంగ్రెస్‌ పొత్తులు ఉంటాయని ఆయన అన్నారు.రాష్ట్రంలో బోగస్‌ ఓటర్లను చేర్పించడం పట్లఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన ఓటర్లనుతొలగిస్తే కోర్టుకు వెళ్తామని బిజెపి బెదిరించడాన్నిఆయన ఆక్షేపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X