వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

జమాలీతో వాజ్‌పేయి భేటీ ఇస్లామాబాద్: భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ ప్రధాని జఫరుల్లా ఖాన్‌తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉభయదేశాల విదేశాంగ శాఖా మంత్రులు కూడా ఉన్నారు.
తిరుపతిః మూడో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగాపెరిగింది.
నూతన సంవత్సరం సందర్భంగా దైవదర్శనానికి వచ్చిన వారు కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను కూడా చూడాలని ఇక్కడే ఉండిపోవడం కూడా ఈ పరిస్ధితికి ఒక కారణమని అధికారులు చెప్పారు.సర్వ దర్శనానికి 80 గంటలకు పైగా, ప్రత్యేక దర్శనానికి 40 గంటలుపైగా పడుతోంది. భక్తులందరికీ వసతి ఏర్పాట్లు లేకపోవడంతో చాలామంది రాత్రంతా ఆరుబయటే ఉండిపోవలసి వస్తోంది.
Comments
Story first published: Friday, January 2, 2004, 23:53 [IST]