వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు నివాసాన్ని ముట్టడించారు.

వైద్య విద్యను వాణిజ్యంగా మార్చడానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను విరమించేదిలేదని జూనియర్‌ డాక్టర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. 9న ఛలో సెక్రటేరియట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లను హాస్టళ్ళ నుంచి ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి వారు ఆందోళనను ఉద్దృతం చేశారు. రాష్ట్రంలోని పది మెడికల్‌ కళాశాలలకు చెందిన 11 వేల మంది జూనియర్‌ డాక్టర్లు 25 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X