• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్‌

By Staff
|
ఇస్లామాబాద్‌: భారత పాకిస్థాన్‌ల మధ్య చర్చల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని భారత విదేశీవ్యవహారాల మంత్రి యశ్వంత్‌ సిన్హా చెప్పారు. సాధారణ సంబంధాల స్థాపన ప్రక్రియను ముందుకు తీసికెళ్లడానికి చర్చలు ప్రారంభించాలని భారత్‌ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
భారత, పాకిస్థాన్‌ల సంయుక్త ప్రకటనను ఆయన మంగళవారం చదివి వినిపించారు. ఈ చర్చలు ఉభయదేశాలకు సంతృప్తికరమైన పద్ధతిలో కాశ్మీర్‌ సమస్యతో పాటు ఇతర ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి మార్గం వేయగలవని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్క చర్చలు శాంతి, భద్రత, ఆర్థికాభివృద్ధి వంటివాటి స్థాపనకు తోడ్పడగలవని ఇరు దేశాల నేతలు సార్క్‌ సదస్సు సందర్భంగా సమావేశమైనప్పుడు అభిప్రాయపడ్డారని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. చర్చల ప్రక్రియను ముందుకు తీసికెళ్లడానికి హింసను, ద్వేషాన్ని, తీవ్రవాదాన్ని అడ్డుకోవాలని వాజ్‌పేయి అభిప్రాయపడినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్‌ ఆధీనంలోని భూభాగం తీవ్రవాదానికి ఊతమిచ్చేదిగా వాడనివ్వబోమని ముషార్రఫ్‌ హామీ ఇచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more