వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్‌ బంద్‌ గురువారం హింసాత్మకంగా మారింది. తీవ్రవాదులు పాలము జిల్లాలో రైల్వే వంతెనను పేల్చేశారు. లతేహార్‌ జిల్లాలో మూడు గూడ్స్‌ రైలు ఇంజన్లను తగులబెట్టారు. ఈ సంఘటనలు గురువారం తెల్లవారుజామున జరిగాయి.

నిషిద్ధ పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ నక్సలైట్లు 24 గంటల బంద్‌ తలపెట్టారు. మొహమాదగంజ్‌, హుస్సేనాబాద్‌ల మధ్య రైల్వే వంతెనను నక్సలైట్లు గురువారం తెల్లవారుజామున పేల్చివేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరో సంఘటనలో 50-60 మంది సాయుధ మిలిటెంట్లు లతేహార్‌ జిల్లాలోని చిపడోహర్‌ స్టేషన్‌లో ఆగి వున్న గూడ్స్‌ రైళ్ల ఇంజన్లను తగులబెట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X