వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పనికి ఆహారం పథకం కింది బియ్యం అక్రమ రవాణాను విజిలెన్స్‌ అధికారులు అడ్డుకున్నారు. వరంగల్‌ జిల్లాలో కూలీలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమ తరలింపునకు పాల్పడ్డారు.

ఆ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకొని పౌర సరఫరాల విభాగానికి అప్పగించారు. వరంగల్‌ జిల్లా ఉనికిచెర్ల గ్రామానికి 150 క్వింటాళ్ల బియ్యం అందాల్సి వుంది. అయితే వాటిని అక్రమంగా తరలించారు. లారీలో వేసిన 125 బస్తాల బియ్యాన్ని, మిల్లులో ఉన్న 25 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X