వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
ఒంగోలు: బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యం దెబ్బ తింటోందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినో దెబ్బ తీయడానికి స్వర్గీయ ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణను చేపట్టలేదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకే జాతీయీకరణను చేపట్టారని ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!