వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్‌: అజిత్‌ అగార్కర్‌ మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. చివరి టెస్ట్‌లో రాణించకపోయినా, తొలి వన్డేలో ఆరు వికెట్లు కూల్చి ఆసీస్‌ నడ్డివిరిచాడు. అయినప్పటికీ, ఆసీస్‌ వెరవకుండా ధాటిగానే బ్యాటింగ్‌ చేసింది.

మెల్‌బోర్న్‌లో శుక్రవారం ఆసీస్‌-భారత్‌ల మధ్య జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 48.3 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. మిడిల్‌ ఆర్డర్‌ ఆండ్రూ సైమండ్స్‌, క్లార్కేలు రాణించడంతో మంచి స్కోర్‌ సాధించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X