• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలల చిత్రాల శైలి మార్పు: రవీనా ముంబై: సందేశాత్మక చిత్రాల కన్నా విజ్ఞానదాయకమైన వినోదాత్మక చిత్రాలనే ఇక నుంచి నిర్మిస్తామని బాలల చలనచిత్రాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు రవీనాటాండన్‌ తెలిపారు. పిల్లలకు బోర్‌ కొట్టేవిధంగా ప్రస్తుతం చిత్రాలు రూపొందిస్తున్నారని, వాటి పద్దతిని ఇక సమూలంగా మారుస్తామని ఆమె పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

By Staff
|

సిడ్నీ: రెండో వన్డే మ్యాచ్‌లోనూ ఆసీస్‌ వరుస విజయాన్ని కైవసం చేసుకొంది. బ్రాడ్‌ విలియమ్స్‌ జింబాబ్వే నడ్డివిరవడంతో ఆసీస్‌ ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌ లో జింబాబ్వేపై 99 పరుగుల ఆధిక్యంతో సునాయసంగా గెలిచింది. బ్రాడ్‌ విలియమ్స్‌ 22 పరుగులకు 5 వికెట్లు కూల్చాడు.

ఆసీస్‌-జింబాబ్వేల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆసీస్‌ను జింబాబ్వే బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా భాద్యతారహితంగా ఆడారు. ఇర్విన్‌ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ను ఇబ్బంది పెట్టాడు. ఆసీస్‌ను జింబాబ్వే బౌలర్లు 225 పరుగులకే నిలువరించారు. అయితే జింబాబ్వే ఆనందం ఎంతో సేపు నిలవలేదు. జింబాబ్వే పది ఓవర్లోపే 5 వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ నిలదొక్కుకోలేదు. 126 పరుగులకే ఆలౌటైంది.మ ఎనిమిది వ బ్యాటింగ్‌ చేసిన 126 ఆలౌట్‌. ఇరుపక్షాల్లోనూ బౌలర్లదే పైచేయి అయింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆసీస్‌ ఈ ముక్కోణపు టోర్నమెంట్‌లో ఆసీస్‌ ముందంజలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X