• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇ-గవర్నెన్స్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంఃశౌరిహైదరాబాద్‌ఃఇ-గవర్నెన్స్‌ లో ఇతర రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వానికిఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిఅరుణ్‌ శౌరి ప్రశంసించారు. సోమావారం ఇక్కడ ఆసియాదేశాల ఐటి మంత్రుల సమావేశానికి అధ్యక్షతవహించిన ఆయన ఐటీ, కమ్యూనికేషన్లరంగంలో భారతదేశం సాధించిన ప్రగతినివివరించారు.

By Staff
|

హైదరాబాద్‌ఃఇ-గవర్నెన్స్‌ లో ఇతర రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వానికిఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిఅరుణ్‌ శౌరి ప్రశంసించారు. సోమావారం ఇక్కడ ఆసియాదేశాల ఐటి మంత్రుల సమావేశానికి అధ్యక్షతవహించిన ఆయన ఐటీ, కమ్యూనికేషన్లరంగంలో భారతదేశం సాధించిన ప్రగతినివివరించారు.

32ఆసియా దేశాల ఐటీ మంత్రులు పాల్గొంటున్న ఈ సమావేశాలకుఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతవహించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల టెలికాం సంస్ధల మధ్య పోటీవల్లటెలిఫోన్‌ చార్జీలు తగ్గి ప్రజలకు మేలుజరిగిందని ఆయన చంద్రబాబు నాయుడు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X