వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

తాష్కంట్‌(ఉజ్బెకిస్థాన్‌): ఉజ్బెకిస్థాన్‌ దేశీయ విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మరణించినట్లు ఉజ్బెకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించినవారిలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో ఎవరూ బతకలేదు.

ఈ విమానం ఉజ్బెకిస్థాన్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన యాకోవ్లేవ్‌-40 అని, టెర్మేజ్‌ నుంచి ఈ నెల 13వ తేదీన బయలుదేరిందని, అది ఉజ్బెకిస్థాన్‌ రాజధాని సమీపంలో కూలిపోయిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విమానంలో 32 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X