• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|

హోబర్ట్‌: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వేపై బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌విజయం సాధించింది. జింబాబ్వేపై భారత్‌ ఏడువికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందింది. జింబాబ్వే ఉంచిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడువికెట్లు మాత్రమే కోల్పోయి 37.4 ఓవర్లలో ఛేదించింది.

వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. టెండూల్కర్‌ 44 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ కాగా సెహ్వాగ్‌ 90 పరుగులు చేశాడు. హేమంగ్‌ బదాని 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ దారి పట్టాడు. గంగూలీ 32 పరుగులు, లక్ష్మణ్‌ 13 పరుగులు చేశారు. తొలి వికెట్‌ భాగస్వామ్యానికి సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ 130 పరుగులు చేశారు.

టాస్‌ గెలిచి జింబాబ్వే బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలి ఇబ్బందిలో పడిన జింబాబ్వేను హీత్‌స్ట్రీక్‌, ఇర్విన్‌ ఆదుకున్నారు. జింబాబ్వే 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. చివరి పది ఓవర్లలో హీత్‌స్ట్రీక్‌, ఇర్విన్‌ 81 పరుగుల జోడించారు. వీరిద్దరు కలిసి 72 బంతుల్లో 93 పరుగులు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X