• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|

హైదరాబాద్‌: హైటెక్‌ సిటీ మూడవ దశ ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎల్‌ అండ్‌టితో ఒప్పందం కుదుర్చకుంది. 200 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఆ ప్రాజెక్టు ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ, ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులు సంతకాలు చేశారు. ఐటి పరిశ్రమ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలపెంపు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు.

రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కంప్యూటర్‌ శిక్షణ ఇచ్చే ప్రాజెక్టుపై మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఐదేళ్ల పాటు మైక్రోసాఫ్ట్‌ రాష్ట్రంలోని టీచర్లందరికీ శిక్షణ ఇస్తుందని పాఠశాలవిద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు చెప్పారు. కంప్యూటర్‌ నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ఇది ఉపయోగపడుతుందని మెక్రోసాఫ్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కౌర్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X