వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లు విధ్వంసానికి పాల్పడితే సహించబోమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. విధ్వంసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

జూనియర్‌ డాక్టర్లు ఆస్పత్రుల్లోకి ప్రవేశించి విధులు నిర్వహిస్తున్న వైద్యులను దుర్భాషలాడుతున్నారని, ఫర్నీచర్‌ను, పరికరాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని చివరిసారిగా హెచ్చరిస్తున్నాని ఆయన అన్నారు. ఆమోదయోగ్యమైన సూచనలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వస్తున్నా జూనియర్‌ మొండిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే వారు సమ్మె కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మె విషయంలో రాజకీయ పార్టీలు తమ విధానాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X